News December 7, 2024
నిద్రలో ఇలా అవుతోందా?

చాలామందికి నిద్రలో కాలి కండరాలు పట్టేస్తాయి. ఇది విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. కొందరికి నొప్పి కొద్దిసేపటికే తగ్గినా మరికొందరికి మరుసటి రోజు వరకూ ఉంటుంది. దీనికి డీహైడ్రేషన్, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత, కండరాల అలసట వంటివి కారణాలని వైద్యులు చెబుతున్నారు. పట్టేసిన కండరాన్ని తేలికగా మసాజ్ చేయడం వల్ల ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. మరుసటి రోజు వరకు పెయిన్ అలాగే ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.
Similar News
News November 17, 2025
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 31 కృష్ణ జింకలు మృతి

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.