News April 30, 2024
విప్రో కొత్త సీఈఓ ఆదాయం ఎంతో తెలుసా?

విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియా ఏడాదికి దాదాపు $6 మిలియన్లు (రూ.50కోట్లు) ఆర్జిస్తారట. బేస్ శాలరీ కింద ఏడాదికి $1.75 మిలియన్ల (రూ.14.61కోట్లు) నుంచి $3 మిలియన్లు (రూ.25కోట్లు), వేరియబుల్ పే కింద $1.75 మిలియన్ల నుంచి $3 మిలియన్ల దాకా ఆర్జిస్తారట. మరో $4 మిలియన్ల షేర్లను సైతం సంస్థ కేటాయించింది. మరోవైపు మాజీ CEO డెలాపోర్ట్‌కు పరిహారంగా విప్రో $4.33 మిలియన్లు (రూ.36కోట్లు) అందించింది.
Similar News
News March 15, 2026
TODAY HEADLINES

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్
News March 15, 2026
TODAY HEADLINES

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్
News March 15, 2026
BREAKING: మొయినాబాద్‌లో కాల్పుల కలకలం

TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం. ఈ పార్టీలో కొందరు రాజకీయ నేతలు పాల్గొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పలువురిని అరెస్టు చేసి, డ్రగ్స్ సీజ్ చేశారని తెలుస్తోంది.


