News January 1, 2025
అధికారికంగా వేడుకలేవీ చేయొద్దు: ఏపీ

AP: దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని మన్మోహన్ సంతాప దినాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారికంగా ఎటువంటి వేడుకల్లోనూ పాల్గొనవద్దని ఏపీ సర్కారు కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఇయర్‌కు కేక్ కటింగ్ వంటి సెలబ్రేషన్స్ చేయొద్దని సూచించింది. సాధారణ రోజుల్లో ఎలా ఉంటారో అలాగే వ్యవహరించాలని పేర్కొంది. సంతాపదినాలయ్యే వరకూ తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్‌గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్‌బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


