News April 30, 2024

మే మొదటి వారంలో దోస్త్ షెడ్యూల్!

image

TG: డిగ్రీలో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ షెడ్యూల్‌పై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. మే మొదటి వారంలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు దోస్త్ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ ఏడాది 136 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో కలిపి వెయ్యికి పైగా కాలేజీలు దోస్త్ పరిధిలో ప్రవేశాలు కల్పించనున్నాయి.

Similar News

News March 19, 2026

AP జాబ్ క్యాలెండర్: విభాగాలు.. పోస్టుల వివరాలు

image

* మే 15: ఉన్నత విద్యలో 1500 <<19422391>>పోస్టులు<<>>
* ఆగస్టు 15: గ్రూప్ I – 91, హోం శాఖ – 2,778, ఇతర శాఖలు – 928
* సెప్టెంబర్ 15: గ్రూప్-II – 750, ఇంజినీరింగ్ – 503, ఇతర శాఖలు – 506
* అక్టోబర్ 15: పాఠశాల/ఇంటర్ విద్య – 3004
** మొత్తం ఉద్యోగాలు – 10,060
-SHARE IT

News March 19, 2026

ఇకపై AP సేవ పోర్టల్‌తో వారికి పథకాలు

image

AP: భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలను వేగంగా, పారదర్శకంగా AP సేవ పోర్టల్‌ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివాహ కానుక, ప్రసూతి ప్రయోజనం, సహజ మరణం పథకం, అంత్యక్రియల సమయంలో ఆర్థికసాయం అందించేందుకు ఓకే చెప్పింది. ఈ 4 పథకాల అమలుకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమల్లోకి వచ్చాయని.. గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించింది.

News March 19, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పబ్లిక్ టాక్

image

డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్‌ అభిమానులను అలరించేలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను తెరకెక్కించారని బెనిఫిట్ షో చూసిన పలువురు ప్రేక్షకులు తెలిపారు. పదునైన మాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయన్నారు. పవన్ ఎనర్జీ, డాన్సులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయని పేర్కొన్నారు. కథలో కొత్తదనం లేకపోవడం నిరాశ పరుస్తుందని మరికొందరు అన్నారు. కాసేపట్లో Way2News రివ్యూ&రేటింగ్.