News March 20, 2024
27న చరణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ బర్త్‌డే నాడు ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాన బుచ్చిబాబుతో చేయబోయే మూవీ నుంచి కూడా ఓ క్రేజీ అప్డేట్ రానుందని టాక్. దీంతో చరణ్ పుట్టినరోజున అభిమానులకు పండగనే చెప్పాలి. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


