News September 13, 2025
3ప్రాంతాల్లో ఓట్ల కోసం నాటకమాడారు: నారాయణ

AP: జగన్‌కు రాజధానిపై స్పష్టత లేదని మంత్రి నారాయణ విమర్శించారు. ‘రాజధానికి 30వేల ఎకరాలు కావాలని ఆయనే అసెంబ్లీలో చెప్పారు. ఆ తర్వాత 3రాజధానులు అంటే 3ప్రాంతాల్లో ఓట్లు వేస్తారని నాటకమాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే ప్రజలు ఆ 11సీట్లు కూడా ఇవ్వరు. <<17688305>>సజ్జల<<>> ఆ పార్టీలో సీనియర్ నేత. ఆయన చెబితే YCP చెప్పినట్లే కదా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని అన్నారు.
Similar News
News April 1, 2026
నేడు ఒంటిమిట్టకు CM చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. పాతూరులో ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకొని కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరవుతారు. కార్యక్రమంలో CMసతీమణి భువనేశ్వరి పాల్గొంటారు. రాత్రికి ఒంటిమిట్టలోనే CM బస చేయనున్నారు.
News April 1, 2026
ఈరోజు నమాజ్ వేళలు (ఏప్రిల్ 1, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6:10 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3:42 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6:30 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7:43 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.