News January 31, 2025
ద్రౌపదీ ముర్ము, ఆదివాసీలకు సోనియా క్షమాపణ చెప్పాలి: JP నడ్డా

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఆదివాసీలకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని BJP ప్రెసిడెంట్ జేపీ నడ్డా డిమాండ్ చేశారు. ఆమెను పూర్ థింగ్, బేచారీ అంటూ సంబోధించడాన్ని ఖండించారు. ఇలాంటి పదాలను వాడటం కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ, పేదల వ్యతిరేక, ఉన్నతవర్గ అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. ‘రాష్ట్రపతి ముర్ము బలమైన మహిళ. దేశానికి ఆమె ఎంతో సేవచేశారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి’ అని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


