News July 7, 2024
ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వాలి: గవాస్కర్

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆటగాడిగా, కెప్టెన్‌గా, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛైర్మన్‌గా, కోచ్‌గా ఆయన భారత క్రికెట్‌కు అందించిన సేవలకు ప్రభుత్వం భారతరత్నతో సత్కరించాలని సన్నీ అభిప్రాయపడ్డారు. కాగా క్రీడారంగంలో ఈ పురస్కారం పొందిన ఏకైక వ్యక్తిగా సచిన్ ఉన్నారు.
Similar News
News November 18, 2025
జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్‌తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్‌లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.

రేపే అకౌంట్లలోకి రూ.7వేలు.. మీ పేరు ఉందా?

PM కిసాన్ 21వ విడత నిధులను కేంద్రం రేపు విడుదల చేయనుంది. అర్హులైన రైతుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.2 వేల చొప్పున ప్రధాని మోదీ జమచేస్తారు. అదే రోజున AP ప్రభుత్వం 2వ విడత అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతులకు రూ.5వేల చొప్పున అందించనుంది. దీంతో ఈ 2 పథకాలకు అర్హులైన రైతుల అకౌంట్లలో రేపు రూ.7వేలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.