News November 3, 2024
తరచూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

కొందరు అదే పనిగా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. కానీ అలా తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గిపోతుందని, బలహీనంగా మారి విరిగిపోయే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య మహిళల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. కూల్ డ్రింక్స్‌లో ఉండే కెఫీన్ వల్ల శరీరంలోని కాల్షియం శోషించుకుపోతుంది. ఫలితంగా ఎముకలు పెళుసుబారుతాయి. చక్కెర కూడా ఎక్కువగానే ఉండటంతో మూత్ర విసర్జన చేసినప్పుడు కాల్షియం బయటకు పోతుంది.
Similar News
News November 22, 2025
టుడే టాప్ న్యూస్

* ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM CBN
* AP టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
* రేవంత్ ప్రభుత్వం 9,300 ఎకరాల భూ కుంభకోణానికి తెరలేపింది: KTR
* G-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు SA చేరుకున్న ప్రధాని మోదీ
* జట్టుకు గిల్ దూరం.. రెండో టెస్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్
* అమలులోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్
* దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్.. పైలట్ మృతి