News December 5, 2024
మూగబోయిన ప్రసాద్స్ మల్టీప్లెక్స్! కారణమిదే..

రిలీజ్ షో అంటే హడావుడి ఉండే హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో పుష్ప2 విడుదలవలేదు. ఇందుకు థియేటర్ యాజమాన్యం-మైత్రి మూవీ మేకర్స్ మధ్య షేర్ వివాదం కారణం. గ్రాస్ కలెక్షన్లలో 55% డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేందుకు మిగతా ఎగ్జిబిటర్ చైన్స్ అంగీకరించాయి. కానీ ప్రసాద్స్ మాత్రం ఇప్పుడు ఇస్తే మున్ముందు మిగతా వారూ ఇదే డిమాండ్ చేస్తారని 52% మాత్రమే ఇస్తానని స్పష్టం చేసింది. ఫలితంగా ఇక్కడ పుష్ప2 సందడి లేదు.
Similar News
News November 18, 2025
శుభ సమయం (18-11-2025) మంగళవారం

✒ తిథి: బహుళ త్రయోదశి ఉ.6.35 వరకు
✒ నక్షత్రం: స్వాతి పూర్తిగా
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ప.3.00-4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00-10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12 వరకు, రా.10.48-11.36
✒ వర్జ్యం: ఉ.11.32-మ.1.18
✒ అమృత ఘడియలు: రా.9.36-11.18
News November 18, 2025
శుభ సమయం (18-11-2025) మంగళవారం

✒ తిథి: బహుళ త్రయోదశి ఉ.6.35 వరకు
✒ నక్షత్రం: స్వాతి పూర్తిగా
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ప.3.00-4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00-10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12 వరకు, రా.10.48-11.36
✒ వర్జ్యం: ఉ.11.32-మ.1.18
✒ అమృత ఘడియలు: రా.9.36-11.18
News November 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 18, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


