News August 18, 2024
ఏపీలో 7 కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి కృషి: కేంద్ర మంత్రి రామ్మోహన్

AP: రాష్ట్రంలో 7 ఎయిర్పోర్టులు ఉండగా, కొత్తగా మరో ఏడింటిని నిర్మించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ‘సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల్లో టెర్నినల్ కెపాసిటీలు పెంచుతున్నాం. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలులో ఎయిర్పోర్టుల నిర్మాణానికి కృషి చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News November 29, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 29, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.29 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 29, 2025
ఎల్లుండికి తీవ్ర వాయుగుండంగా ‘దిత్వా’

AP: నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి ఇది పుదుచ్చేరికి 380KM, చెన్నైకి 490KM దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పింది. గడిచిన 6గంటల్లో 7KM వేగంతో కదిలిందని పేర్కొంది. ఎల్లుండి తెల్లవారుజామునకు తీవ్ర వాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వివరించింది.