News December 16, 2024
అక్కాచెల్లెళ్లను తొక్కి చంపిన ఏనుగు

ఓ పూరి గుడిసెపై దాడి చేసిన ఏనుగు ఇద్దరు అక్కాచెల్లెళ్లను తొక్కి చంపిన ఘటన ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. బోనాయి అటవీ డివిజన్‌లోని కాంతపల్లిలో ఇంటిపై ఏనుగు దాడి చేయగా ఒకవైపు భాగం నేలకూలింది. దీంతో ఏనుగును గమనించిన ఇంట్లోని పెద్దవాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. అయితే, నిద్రలో ఉన్న సమియా ముండా(12), ఆమె సోదరి చాందిని(3)ని ఏనుగు తొక్కి చంపినట్టు అధికారులు తెలిపారు.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


