News May 22, 2024

Eliminator: టాస్ గెలిచిన రాజస్థాన్

image

అహ్మదాబాద్ వేదికగా RCBతో ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది.
RR: జైస్వాల్, కాడ్మోర్, శాంసన్ (C), పరాగ్, అశ్విన్, జురేల్, పావెల్, బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చాహల్.
RCB: విరాట్, డుప్లెసిస్ (C), పటీదార్, గ్రీన్, దినేశ్ కార్తీక్, మ్యాక్స్‌వెల్, లామ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, ఫెర్గ్యూసన్, సిరాజ్.

Similar News

News February 21, 2026

ఇక గురుకులాల్లో తనిఖీలు

image

TG: గురుకుల విద్యార్థుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇకపై గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నోడల్ అధికారుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది. గురుకులాలను ఆకస్మికంగా సందర్శించాలని, పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం తనిఖీలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

TODAY HEADLINES

image

* ట్రంప్ టారిఫ్‌లను రద్దు చేసిన US సుప్రీంకోర్టు
* USతో ట్రేడ్ డీల్.. APR నుంచి అమల్లోకి: గోయల్
* AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన.. BJP ఆగ్రహం
* APR 1 నుంచి టోల్‌ప్లాజాల్లో క్యాష్ పేమెంట్స్ బంద్
* క్వాంటం కంప్యూటింగ్‌లో APదే పైచేయి: CBN
* ఉగాదికి జాబ్ క్యాలెండర్: లోకేశ్
* CI, కానిస్టేబుల్స్ నన్ను కొట్టబోయారు: అంబటి
* ఏఐ వార్‌రూమ్‌కు HYD అనువైన ప్రదేశం: రేవంత్
* TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల