News July 22, 2024
అతనితో మానసికంగా పెళ్లైంది: అవికాగోర్

నాలుగేళ్ల ప్రేమ వ్యవహారంపై హీరోయిన్ అవికాగోర్ స్పందించారు. మిలింద్ చాంద్వాని, తాను 6 నెలల పాటు స్నేహితులుగా ఉన్నామని, అతనే ప్రపోజ్ చేసినట్లు చెప్పారు. వెంటనే తాను అంగీకారం తెలిపానన్నారు. తమ ఇద్దరి మనసులు కలిశాయని, మానసికంగా తమకు పెళ్లైందని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా తెలుగులో ఈ అమ్మడు ‘ఉయ్యాలా జంపాలా’ మూవీతో ఎంట్రీ ఇచ్చారు.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


