News January 31, 2025

టాస్ గెలిచిన ఇంగ్లండ్

image

నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. పుణేలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో ఇండియా బరిలోకి దిగుతోంది. షమీ స్థానంలో అర్ష్‌దీప్, జురెల్ స్థానంలో రింకూ సింగ్, సుందర్ స్థానంలో శివమ్ దూబే ఆడనున్నారు.
జట్టు: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.

Similar News

News November 28, 2025

నవంబర్ 28: చరిత్రలో ఈ రోజు

image

1890: సంఘ సేవకుడు, తత్వవేత్త జ్యోతిరావు ఫూలే మరణం(ఫొటోలో)
1954: న్యూక్లియర్ రియాక్టర్ సృష్టికర్త ఎన్రికో ఫెర్మి మరణం
1962: సంగీతకారుడు కృష్ణ చంద్ర డే(KCD) మరణం
2008: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం
2011: రచయిత అవసరాల రామకృష్ణారావు మరణం