News February 5, 2025
English Learning: Antonyms

✒ Hapless× Fortunate, Lucky
✒ Haughty× Humble, Submissive
✒ Hideous× Attractive, alluring
✒ Heretic× Conformable, religious
✒ Harmony× Discord
✒ Hamstrung× Strengthen, Encourage
✒ Honor× Denunciation, Shame
✒ Hasty× Leisurely, Cautious
✒ Humility× Boldness, Pride
Similar News
News March 19, 2026
ఏలూరు జిల్లా నుంచే పసిపిల్లల విక్రయాలు.. జనసేన నేత కీలక పాత్ర (1/3)

కైకలూరు నియోజకవర్గం పసిపిల్లల విక్రయాలకు కేంద్రంగా మారింది. ఈ విక్రయాల్లో ముదినేపల్లి, సింగరాయపాలెం గ్రామాలకు చెందిన వ్యక్తులన్నారు. ఒక మండల జనసేన నాయకుడు, అతని తల్లి కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి మరో గ్రామానికి చెందిన జనసేన చోటా నాయకుడు, ఏలూరులో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్న వైద్య దంపతులు సహకరిస్తున్నారు. వారి ఆసుపత్రిలో పని చేసే నర్సుల ఫోన్ పే ద్వారా నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
News March 19, 2026
విద్యార్థుల చేతిరాతపై ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు!

AP: విద్యార్థుల చేతిరాత బాగాలేదనే కారణంతో మార్కులు తగ్గించవద్దని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. సమాధానాల ఆధారంగానే మూల్యాంకనం చేయాలని జూ.లెక్చరర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ‘పూర్తిగా చదవకుండానే మార్కులు ఇవ్వొద్దు. ఆన్సర్స్ సరిగ్గా ఉంటే చేతిరాత కారణంగా మార్కులు తగ్గించవద్దు’ అని సూచించింది. పొరపాట్లు వస్తే ₹3వేలు-7500 వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల 21 నుంచి మూల్యాంకనం మొదలు కానుంది.
News March 19, 2026
తొలి విడతలోనే అందరికీ రైతు భరోసా?

రైతు భరోసా పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విస్తీర్ణం ప్రాతిపదికన విడతల వారీగా కాకుండా ఈ నెల 22న ఒకే రోజు 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాలని చూస్తోంది. రైతుకు ఎంత భూమి ఉన్నా తొలి విడతలో మొదటి ఎకరాకు ₹6,000 నగదును అకౌంట్లలో జమ చేస్తారని సమాచారం. మిగిలిన భూమికి 2, 3 విడతల్లో సాయం అందనుంది. ఎకరం లోపు ఉన్న వారికి ఎలాగూ తొలిరోజే పడుతుంది.


