News February 11, 2026
ESIC హాస్పిటల్ భిలాయ్‌లో ఉద్యోగాలు

<
Similar News
News February 11, 2026
IIT హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

ఐఐటీ హైదరాబాద్ 4 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు(ఫిబ్రవరి 13) తేదీ. పోస్టును బట్టి బీటెక్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.25K-రూ.35K,ప్రాజెక్ట్ అటెండెంట్‌కు రూ.20K-25K చెల్లిస్తారు. ఫిబ్రవరి 17న రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iith.ac.in
News February 11, 2026
మిరపలో పూత, కాయతొలుచు పురుగు నివారణ

మిరపలో పూత పురుగు, కాయ తొలుచు పురుగు ఉద్ధృతి కనిపిస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి.
☛ మిరపలో పూత పురుగు నివారణకు లీటరు నీటికి కార్బోసల్ఫాన్ 1.6ml మందును 1500 పి.పి.ఎం వేపనూనె 5mlతో కలిపి పిచికారీ చేయాలి.
☛ మిరపలో కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ + థయాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్+ ఫిప్రోనిల్ 1.2 మి.లీ. మందును కలిపి పిచికారీ చేయాలి.
News February 11, 2026
శబరిగిరివాస స్తోత్రం: కష్టాలను హరించే మంత్రం

అయ్యప్ప స్వామి కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం. మాల ధరించి, నియమ నిష్టలతో వ్రతం చేసేవారికి అయ్యప్ప అనుగ్రహం అండగా ఉంటుంది. శబరిగిరివాస స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే జీవితంలో కష్టాలన్నీ పొగమంచులా కరిగిపోతాయని నమ్మకం. శబరిమల యాత్ర చేయలేనివారు కూడా ఇంట్లో ఈ స్తోత్రాన్ని స్మరిస్తే మనశ్శాంతి, కార్యసిద్ధి కలుగుతాయి. శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. స్వామి కృపకు పాత్రులు కావడానికి ఈ స్తోత్రం ఓ దివ్యౌషధం.


