News August 2, 2024
ఈమె వల్లే ప్రాణాలతో ఉన్నా.. థాంక్స్: ట్రంప్

తనపై జరిగిన హత్యాయత్నంపై రిపబ్లిక్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ మరోసారి స్పందించారు. ఓ మహిళ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు. ‘పెన్సిల్వేనియా సభలో మాట్లాడుతుండగా కంప్యూటర్ సెక్షన్ సిబ్బందిలోని ఓ యువతి వలసదారుల చార్ట్‌ను స్క్రీన్‌పై ప్రదర్శించారు. దాన్ని చూసేందుకు తలను తిప్పడంతో బుల్లెట్ మిస్సయ్యింది’ అని గుర్తుచేసుకున్నారు. తాజాగా మరో సభలో ఆ మహిళను వేదికపైకి పిలిచి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్‌గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్‌బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


