News June 2, 2024
EXIT POLLS: ఉమ్మడి విజయనగం జిల్లాలో 2 ఎంపీ సీట్లు ఎవరివంటే!

విజయనగరం ఎంపీగా వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి తనూజ విజయం సాధిస్తారని పేర్కొంది. ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాలనూ వైసీపీ కైవశం చేసుకుంటుందన్న ఈ సర్వేపై మీ COMMENT.
Similar News
News December 24, 2025
అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలి: VZM కలెక్టర్

జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రహదారి–516(B), రైల్వే లైన్ల విస్తరణ, ఐటీ పార్కులు, స్టీల్ ప్లాంట్, తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్షించారు. గిరిజన విశ్వవిద్యాలయం వద్ద విద్యుత్ లైన్లు వెంటనే తొలగించాలని ఆదేశించారు.