News June 2, 2024
Exit polls: నెల్లూరు రూరల్‌లో గెలిచేది ఎవరంటే..!

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొంచెం బార్డర్‌కు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని, చివరిగా వైసీపీ గెలిచే చాన్స్ ఉందని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు పోస్ట్ పోల్ సర్వే టీడీపీయే గెలుస్తుందని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.
Similar News
News November 22, 2025
నెల్లూరు జిల్లాలో MROల బదిలీలు

☞ కలువాయి MRO పీవీ కృష్ణారెడ్డి ☞జలదంకి MROగా S.సీతామహాలక్ష్మి
☞ఇందుకూరుపేట MROగా B.మురళీ బదిలీ అయ్యారు.
☞ మరికొందరు DTలను బదిలీ చేశారు.
☞ చేజర్ల MROగా ఆర్.మస్తానయ్య ☞ బుచ్చిరెడ్డిపాలెం DTగా జి.మల్లికార్జున
☞ఆత్మకూరు ఎలక్షన్ DTగా భాగ్యలక్ష్మి, ☞ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో DTగా S.విజయభాస్కర్ ☞ ఉదయగిరి MLC పాయింట్ కే శ్రీనును బదిలీలు చేశారు.