News June 2, 2024

Exit polls: నెల్లూరు రూరల్‌లో గెలిచేది ఎవరంటే..!

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొంచెం బార్డర్‌కు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని, చివరిగా వైసీపీ గెలిచే చాన్స్ ఉందని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు పోస్ట్ పోల్ సర్వే టీడీపీయే గెలుస్తుందని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.

Similar News

News January 15, 2025

నెల్లూరులో చికెన్, మటన్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

image

కనుమ పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లాలో చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. broiler live – రూ.120, broiler retail rate -రూ.170, skin chicken -రూ.220, skinless chicken -రూ.240, lollipop -రూ.250, leg piece -రూ.260, boneless -రూ.360 గా ఉన్నాయి. మటన్ ధరలు మాత్రం రూ.800 నుంచి రూ.1000 వరకు ఉన్నాయి.
గమనిక.. ఒక్కొ ప్రాంతంలో ఒక్కోవిధంగా ధరలు ఉండొచ్చు.

News January 15, 2025

శ్రీహరికోట: ఇస్రో ఛైర్మన్ భాద్యతల స్వీకరణ

image

ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సోమనాథ్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణన్‌ను టీమ్, సోమనాథ్ అభినందించారు. ఇస్రో అభివృద్ధిలో ఆయన కీలకం కానున్నారు. ఈ నెల14 నుంచి ఛైర్మన్ పదవి కాలం ప్రారంభమవుతుంది.

News January 14, 2025

శ్రీహరికోట: ఇస్రో ఛైర్మన్ భాద్యతల స్వీకరణ

image

శ్రీహరికోట ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సోమనాథ్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణన్‌ను టీమ్, సోమనాథ్ అభినందించారు. ఇస్రో అభివృద్ధిలో ఆయన కీలకం కానున్నారు. ఈ నెల14 నుంచి ఛైర్మన్ పదవి కాలం ప్రారంభమవుతుంది.