News June 1, 2024
ఎగ్జిట్ పోల్స్.. మోదీ హ్యాట్రిక్

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్స్‌లో పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. NDAకు 365 సీట్లు వస్తాయని NDTV పేర్కొంది. INDIA కూటమి 142 స్థానాలకే పరిమితం కానుందని చెప్పింది. ఇతరులు 36 సీట్లు గెలుచుకుంటారని వెల్లడించింది. జన్ కీ బాత్- 362-392(NDA), రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్- 353-368, న్యూస్ నేషన్ 342-378 సీట్లు సాధిస్తాయని పేర్కొన్నాయి.
Similar News
News November 24, 2025
ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం: కడప కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమంను అమలు చేస్తోందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థ వంతంగా నిర్వహించేందుకు తగు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. వ్యవసాయ రంగంలో పెను మార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.