News December 30, 2024
ఫ్యామిలీ మ్యాన్-3 మనోజ్ షూట్ కంప్లీట్

మనోజ్ బాజ్పేయి, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్సిరీస్ రెండు సీజన్లు సూపర్ హిట్గా నిలిచాయి. రాజ్-డీకే డైరెక్షన్లో మూడో పార్ట్ కూడా రూపొందుతోంది. ఇందులో మనోజ్ బాజ్పేయి తన షూటింగ్ పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా సిరీస్ యూనిట్ అతడిని అభినందించి సెట్లో కేక్ కట్ చేయించింది. ఈ సిరీస్ వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.
Similar News
News November 25, 2025
పాలమూరు: పీయూలో రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు

పాలమూరు యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వం నిధులు రూ.75 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఎంపీ డీకే అరుణ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంజినీరింగ్, లా కాలేజీ భవనాలు, బాలురు, బాలికల హాస్టళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తానని ఎంపీ తెలిపారు.
News November 25, 2025
ఇమ్యునిటీ తగ్గిందని తెలిపే లక్షణాలివే..

రోగనిరోధకశక్తి తగ్గితే తరచూ రోగాల బారిన పడతాం. అయితే ఇమ్యునిటీ తగ్గిందని కొన్ని లక్షణాలతో తెలుస్తుంది. తరచూ అనారోగ్యం బారిన పడటం, జీర్ణ సమస్యలు, గాయాలు మానడం ఆలస్యం కావడం, అధిక ఒత్తిడి వంటివి లో ఇమ్యునిటీ లక్షణాలు. సిట్రస్ ఫ్రూట్స్, చేపలు, రొయ్యలు, చికెన్, మటన్, పప్పులు, గుమ్మడి, అవిసె, చియా విత్తనాలు, నువ్వులు, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ తింటే ఇమ్యునిటీ పెరుగుతుంది.