News April 17, 2024

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు

image

ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇవాళ ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీనొప్పి రావడంతో స్పృహతప్పి పడిపోయారు. దీంతో అలీఖాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

Similar News

News November 23, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 23, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.09 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.25 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 23, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 23, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.09 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.25 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 23, 2025

చైనా-తైవాన్ వివాదానికి కారణమిదేనా?

image

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తైవాన్ పాలన జపాన్ నుంచి రిపబ్లిక్ ఆఫ్ చైనాకు వెళ్లింది. <<18362010>>చైనా<<>> అంతర్యుద్ధం అనంతరం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, రిపబ్లిక్ ఆఫ్ చైనా విభజనతో వివాదం మొదలైంది. తమ నుంచి విడిపోయిన ద్వీపంగా తైవాన్‌ను చైనా చూస్తోంది. సెమీకండక్టర్ల తయారీలో కీలకమైన తైవాన్‌ను కలిపేసుకుంటే కంప్యూటర్ చిప్ తయారీలో అగ్రగామిగా, ఆర్థికంగా స్ట్రాంగ్ కావొచ్చనేది చైనా ప్లాన్ అని విశ్లేషకుల అభిప్రాయం.