News August 6, 2024
గెలిచేందుకు నా శాయశక్తులా పోరాడా: లక్ష్యసేన్

పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ తన ఓటమిపై తాజాగా స్పందించారు. ‘ఈ ఒలింపిక్స్ ప్రయాణం నా గౌరవాన్ని పెంచింది. అలాగే నా హృదయాన్ని ముక్కలు చేసింది. గెలిచేందుకు శాయశక్తులా ప్రతి ఔన్సు బలంతో పోరాడాను. కానీ విజయానికి కాస్త దూరంలో పడిపోయాను’ అని ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.
Similar News
News March 29, 2026
నేడు కామద ఏకాదశి.. ఏం చేయాలి?

చైత్ర నవరాత్రుల తర్వాత వచ్చే తొలి ఏకాదశిని కామద ఏకాదశిగా పిలుస్తారు. కామద అంటే కోరికలు తీర్చేది అని అర్థం. పూర్వం పుండరీకుడనే రాజు శాపం వల్ల లలితుడనే గంధర్వుడు రాక్షసుడిగా మారతాడు. అతడిని శాప విముక్తుడిని చేయడానికి అతని భార్య ఈ ‘కామద ఏకాదశి’ వ్రతాన్ని ఆచరిస్తుంది. ఈరోజు విష్ణువును ఆరాధిస్తూ ఉపవాసం పాటిస్తే పాపాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని, స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.