News April 10, 2024
ఎన్నికల వేళ కేరళలో సినిమా రచ్చ – 1/3

ఎన్నికల వేళ కేరళలో పరిస్థితి చర్చ్ vs చర్చ్ అన్నట్టు తయారైంది. క్రిస్టియన్ల ఓట్ల కోసం సినిమా/డాక్యుమెంటరీలు ప్రచార ఆయుధాలుగా మారాయి. వివాదాస్పద కేరళ స్టోరీ సినిమాను ఇడుక్కి డియోసీస్, కేరళ కాథలిక్ యూత్ మూవ్‌మెంట్ సహా పలు క్రైస్తవ సంఘాలు చర్చీల్లో ప్రదర్శిస్తున్నాయి. ఇందుకు కౌంటర్‌గా మరికొన్ని సంఘాలు మణిపుర్ పరిస్థితులపై తెరకెక్కిన ‘క్రై ఆఫ్ ది అప్రెస్డ్’ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నాయి. <<-se>>#Elections2024<<>>
Similar News
News March 26, 2026
భద్రాచలానికి మహర్దశ!

TG: యాదగిరిగుట్ట, వేములవాడ తరహాలోనే భద్రాచలం రాములవారి ఆలయం త్వరలో అభివృద్ధికి నోచుకోనుంది. ప్రభుత్వం తొలి విడత కింద రూ.351 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 3 దశల్లో రూ.586 కోట్లతో ఆలయాన్ని డెవలప్‌మెంట్ చేయడానికి దేవాదాయ శాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆలయ విస్తరణ, ఇతర సౌకర్యాలతో పాటు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. కాగా ఎల్లుండి భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది.