News March 17, 2025
ఫస్ట్ మ్యాచ్.. RCB తుది జట్టు ఇదేనా?

IPL-2025 కోసం అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. మార్చి 22న జరిగే తొలి మ్యాచులో ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి. అందులో ఆర్సీబీ ప్లేయింగ్ -11 ఎలా ఉంటుందో ESPNcricinfo అంచనా వేసింది.
టీమ్: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ (C), లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, బెథెల్/టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్‌వుడ్, సుయాశ్.
Similar News
News November 18, 2025
GOOD NEWS: భారీగా ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్

AP: నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటి వరకు 157 విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 99వేల పోస్టులు ఉన్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ శాఖలో 26K, పట్టణాభివృద్ధిలో 23K, ఉన్నత విద్యలో 7K, స్కిల్ డెవలప్మెంట్లో 2,600, రెవెన్యూలో 2500, వ్యవసాయ శాఖలో 2,400, మహిళాభివృద్ధి విభాగంలో 1,820 ఖాళీలున్నట్లు తెలుస్తోంది.

జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్‌తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్‌లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.