News December 29, 2025

FLASH: వికారాబాద్‌లో జిల్లాలో మరోసారి ఎన్నికలు

image

వికారాబాద్ జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం..
☞వికారాబాద్- 34 వార్డుల్లో 63,649 మంది జనాభా
☞కొండంగల్-12, వార్డుల్లో 14,294 మంది
☞పరిగి-18 వార్డుల్లో 18,241 మంది
☞తాండూరు- 36 వార్డుల్లో 71,008 మంది ఉన్నారు. JAN10కల్లా ఓటర్ల జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు.

Similar News

News December 30, 2025

నెల్లూరు జిల్లాలో డివిజన్లు ఇలా..!

image

➤నెల్లూరు(12): సైదాపురం, రాపూరు, పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు, టీపీ గూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చి, నెల్లూరు సిటీ, రూరల్
➤కావలి(12): వీకే పాడు, కొండాపురం, వింజమూరు, కొడవలూరు, విడవలూరు, దుత్తలూరు, కలిగిరి, జలదంకి, దగదర్తి, అల్లూరు, బోగోలు, కావలి
➤ఆత్మకూరు(9): కలువాయి, చేజర్ల, సంగం, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, ASపేట, ఉదయగిరి, సీతారామపురం
➤గూడూరు(3): కోట, చిల్లకూరు, గూడూరు

News December 30, 2025

కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

image

AP: లైఫ్ ట్యాక్స్ వర్తించే వాహనాలపై ఆ పన్నులో 10% చొప్పున “రోడ్ సేఫ్టీ సెస్” వసూలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ చేసి రోడ్ల మెరుగుదల, భద్రతా చర్యలకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ సెస్ ద్వారా సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. GST తగ్గింపుతో వాహనాల రేట్లు తగ్గాయని, వాహనదారులకు ఈ సెస్ భారం కాబోదని తెలిపింది.

News December 30, 2025

MBNR: 200 ఉద్యోగాలు.. నేడే చివరి అవకాశం.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 3 ప్రైవేట్ సంస్థలు 200 ఉద్యోగాలు ఉన్నాయని దరఖాస్తులను స్వీకరిస్తున్నామని ఉపాధి కల్పనా అధికారి మైత్రి ప్రియ తెలిపారు. ఈరోజు ఉ.10.30 నుంచి 2 గంటల వరకు మాత్రమే అవకాశం ఉందన్నారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోమన్నారు. రూ.10 నుంచి 20 వేల వేతనాలు ఉంటాయన్నారు. 9948568830, 8919380410 సంప్రదించాలన్నారు.