News April 15, 2024
కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే

TG: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2018లో BRS నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2023 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. కాషాయం పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.
Similar News
News April 10, 2026
డీల్ చేసుకుంటారా? చస్తారా?.. ట్రంప్ వార్నింగ్

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు స్టార్ట్ కావడానికి కొన్ని గంటలే ఉన్నాయి. ఈ తరుణంలో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగే ఈ చర్చల్లో ఇరాన్ డీల్ చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తామని హెచ్చరించారు. ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు బెదిరింపులకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి. చర్చల విషయంలో ఇరాన్ సందిగ్ధంలో ఉన్న టైమ్‌లో ట్రంప్ నుంచి వార్నింగ్ రావడం గమనార్హం.