News April 18, 2024

వారికి ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్ ఎంట్రీ

image

నిన్న అహ్మదాబాద్‌లో జరిగిన గుజరాత్, ఢిల్లీ మ్యాచ్‌కు క్యాన్సర్, తలసేమియా బాధితులకు ఫ్రీ ఎంట్రీ కల్పించారు. వారితోపాటు కుటుంబసభ్యులకు కూడా ఉచితంగా మ్యాచ్ చూపించారు. వారిలో సంతోషం, ప్రేరణ కలిగించేందుకే ఈ సౌకర్యం కల్పించినట్లు తెలుస్తోంది. దాదాపు 12 వేలమందికి ఉచిత ప్రవేశం కల్పించారు. బీసీసీఐ కార్యదర్శి జై షా చొరవతో వీరికి ఈ సదుపాయం కల్పించినట్లు సమాచారం.

Similar News

News November 18, 2025

ప్రీ మెచ్యూర్ బేబీలకు ఈ సమస్యల ముప్పు

image

నెలలు నిండక ముందే పుట్టినవారు చాలా సున్నితంగా ఉంటారు. కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. ముందే పుట్టడం వల్ల వీరికి కంటి సమస్యలు, వినికిడి లోపం, శ్వాస, మెదడు సమస్యలు, గుండె జబ్బులు, నరాలు, జీర్ణశయాంతర సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. పుట్టినప్పుడు వారి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.

ప్రీ మెచ్యూర్ బేబీల సంరక్షణ ఇలా..

image

ప్రీమెచ్యూర్ బేబీల సంరక్షణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి పాలు పట్టడంతో పాటు బర్పింగ్ చేయించడం చాలా ముఖ్యం. సరైన నిద్ర కోసం అనువైన వాతావరణం సృష్టించాలి. వారికి స్నానానికి బదులు స్పాంజ్ బాత్ చేయించాలి. వీరికి ఇన్ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. అలాగే వీరికి ఆరు నెలలు వచ్చేవరకు ప్రయాణాలు కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక థర్మామీటర్‌, నెబ్యులైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.