News August 22, 2024

గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ: కేటీఆర్

image

TG: వ్యాపారవేత్త అదానీకి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి నిరసనలు చేయడం ఈ ఏడాదిలోనే పెద్ద జోక్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆయనను ఆహ్వానించి, ఒప్పందాలు చేసుకొని ఇప్పుడతడినే మోసగాడిగా చూపిస్తున్నారని విమర్శించారు. గల్లీలో స్నేహంగా ఉంటూ ఢిల్లీలో ఫైట్ చేయడం కాంగ్రెస్‌లోనే ఉంటుందన్నారు. ఇదెలాగో వివరించాలని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

Similar News

News November 17, 2025

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 31 కృష్ణ జింకలు మృతి

image

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.