News February 25, 2026

FSLలో ఉద్యోగాలు.. రేపటి నుంచి హాల్‌టికెట్లు

image

TG: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ఉద్యోగాల పరీక్షల హాల్‌టికెట్లు రేపు రిలీజ్ కానున్నాయి. అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచి మార్చి 4 అర్ధరాత్రి 12 గంటల వరకు <>వెబ్‌సైట్‌లో<<>> డౌన్‌లోడ్ చేసుకోవచ్చని TSLPRB పేర్కొంది. ఎగ్జామ్స్‌కు ఎంపికైన వారి వివరాలను ఇప్పటికే సైట్‌లో పెట్టినట్లు వెల్లడించింది. MAR 5,6,7 తేదీల్లో మేడ్చల్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పరీక్షలు జరుగుతాయి.

Similar News

News April 16, 2026

వీడు మాయగాడు.. 500 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు!

image

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌కు చెందిన ఆనంద్(35) తాను డాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్‌మ్యాన్ అంటూ ఒక్కొక్కరితో ఒక్కోలా పరిచయం చేసుకున్నాడు. వాళ్లు దగ్గరయ్యాక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట, ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించి ₹2Cr వసూలు చేశాడు. దాదాపు 500మంది యువతుల్ని మోసగించాడు.

News April 16, 2026

మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

image

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.