News July 19, 2024

జులై 19ని బ్లూ స్క్రీన్ డేగా ప్రకటించాలని ఫన్నీ డిమాండ్

image

ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బ్లూ స్క్రీన్ ఫొటోలే కనిపిస్తున్నాయి. ఆ వార్తలే వినిపిస్తున్నాయి. క్రౌడ్ స్ట్రయిక్ అప్డేట్ కారణంగా మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కంప్యూటర్లు స్తంభించిపోయాయి. చాలామంది ఉద్యోగులకు శనివారం రావాల్సిన వీకెండ్ శుక్రవారమే వచ్చింది. దీంతో ఈ జులై 19ని ‘ఇంటర్నేషనల్ బ్లూ స్క్రీన్ డే’గా ప్రకటించాలంటూ ఫన్నీ పోస్టులు చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

హనుమాన్ చాలీసా భావం – 13

image

సహస్ బదన్ తుమ్హారో యశగావై|
అసకహి శ్రీపతి కంఠ లగావై||
వేయి తలలు కలిగిన ఆదిశేషుడు కూడా ఆంజనేయుడి కీర్తిని గానం చేశాడు. శ్రీరాముడు ఆయనను ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. ఈ నిష్కళంక సేవ, సాటిలేని భక్తి చాలా గొప్పది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ప్రశంసించి ఆలింగనం చేసుకోవడం భగవంతుని దయ, ప్రేమ పొందడానికి భక్తే ఉత్తమ మార్గమని, శ్రేయస్కరమని హనుమంతుడు నిరూపించాడు. <<-se>>#HANUMANCHALISA<<>>

BREAKING: భారీ అగ్ని ప్రమాదం

image

TG: మహబూబ్‌నగర్‌లోని గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.