News August 6, 2024
మ్యాచ్ ఓడిపోతే గంభీర్ ఏడ్చేవాడు: చిన్ననాటి కోచ్ సంజయ్

టీమ్ ఇండియా కోచ్ గంభీర్‌ది ఇప్పటికీ చిన్నపిల్లాడి మనస్తత్వమని చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ వెల్లడించారు. కొందరు అతడిని అహంకారి అనుకుంటారని, కానీ గౌతీ ఏం చేసినా గెలుపు కోసమేనని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘గంభీర్‌ది గొప్ప మనసు. ఎంతో వినయంగా ఉంటారు. ఎంతో మంది యువకుల కెరీర్‌లను తీర్చిదిద్దారు’ అని చెప్పారు. చిన్నప్పుడు మ్యాచ్‌లు ఓడిపోతే ఏడ్చేవాడని, అతనికి ఓటమి ఇష్టం ఉండదని గుర్తుచేసుకున్నారు.
Similar News
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


