News June 3, 2024

చివరి దశకు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్?

image

గేమ్ ఛేంజర్ మూవీ కొత్త షెడ్యూల్ ఈ వారం నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు వారంపాటు సాగే చిత్రీకరణతో మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుందని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాలో రామ్ చరణ్, కియారా జంటగా నటిస్తున్నారు. అక్టోబర్ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

Similar News

News November 23, 2025

బంధువుల ఇంట్లో ఏ దిశన తలపెట్టి పడుకోవాలి?

image

బంధువుల ఇళ్లకు వెళ్తే తూర్పు దిశన తల, పడమర దిశకు కాళ్లు పెట్టి పడుకోవడం ఉత్తమమని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీని వలన సుఖ నిద్ర లభిస్తుందని అంటున్నారు. ఉదయం తేలికగా నిద్ర లేవవచ్చని తెలుపుతున్నారు. ‘ఇది తాత్కాలిక నివాసానికి, ఇతరులకు ఇబ్బంది లేకుండా అనుకున్న సమయానికి మేల్కొనడానికి దోహదపడుతుంది. మంచి విశ్రాంతి కోసం ఈ దిశను వాస్తుశాస్త్రం సిఫార్సు చేస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

ఆరేళ్ల తర్వాత భారత్‌లో సెంచరీ.. ముత్తుసామి రికార్డ్

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో డెబ్యూ సెంచరీ చేసిన ముత్తుసామి(109) పలు రికార్డులను సాధించారు. ఆరేళ్ల తర్వాత భారత గడ్డపై ఏడు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేసిన SA ప్లేయర్‌గా నిలిచారు. చివరిసారిగా 2019లో డికాక్ శతకం బాదారు. అలాగే భారత్, పాక్, బంగ్లాదేశ్‌లలో 50+ స్కోర్లు చేసిన నాలుగో సౌతాఫ్రికా ఆటగాడిగానూ ఘనత సాధించారు. బవుమా, బౌచర్, గ్రేమ్ స్మిత్ మాత్రమే గతంలో ఈ ఫీట్ నమోదు చేశారు.