News February 14, 2025
ఏపీలో జీబీఎస్ కేసులు.. ప్రభుత్వం అలర్ట్

APలో జీబీఎస్ (గిలియన్ బారే సిండ్రోమ్) వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్లోనే ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆస్పత్రిని సందర్శించారు. జీబీఎస్ బాధితులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్కు పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించారు.
Similar News
News November 18, 2025
నవంబర్ 18: చరిత్రలో ఈరోజు

*1901: సినీ దర్శకుడు, నిర్మాత వి.శాంతారాం జననం
*1929: తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల నటి బీఎస్ సరోజ జననం
*1962: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణం (ఫొటోలో)
*1963: పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభం
*1984: నటి నయనతార జననం
*1994: కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు మరణం

శుభ సమయం (18-11-2025) మంగళవారం

✒ తిథి: బహుళ త్రయోదశి ఉ.6.35 వరకు
✒ నక్షత్రం: స్వాతి పూర్తిగా
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ప.3.00-4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00-10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12 వరకు, రా.10.48-11.36
✒ వర్జ్యం: ఉ.11.32-మ.1.18
✒ అమృత ఘడియలు: రా.9.36-11.18