News February 12, 2026
GDK: స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల కౌంటింగ్ హాల్‌ను పరిశీలించిన CP

GDK ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల కౌంటింగ్ హల్‌లో ఏర్పాట్లను రామగుండం CP అంబర్ కిషోర్ ఝా గురువారం పరిశీలించారు. కౌంటింగ్ లోపల బయట పటిష్ఠమైన బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రిటర్నింగ్ అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్న వారికే లోపలికి అనుమతి ఉంటుందన్నారు. అలాగే ర్యాలీలు, సభలు, సమావేశాలు, DJసౌండ్స్, బాణాసంచా వంటి వాటికి అనుమతి లేదన్నారు.
Similar News
News March 7, 2026
HYD: మేడం సార్.. మేడం అంతే!

షాద్‌నగర్‌కి చెందిన ఇంద్రార్చిత కర్ణాటక క్యాడర్‌లో సివిల్స్‌లో 627వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. ఆమె ప్రాథమికోన్నత విద్య షాద్‌నగర్‌లో పూర్తిచేశారు. HYDలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో ఇంటర్, డిగ్రీ వరకు చదివారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి.. ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకొని సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ‘మేడం’ గ్రేట్ అనిపించుకున్నారు.

రాజకీయాల్లోకి త్రిష?

TVK చీఫ్ విజయ్-త్రిష డేటింగ్ రూమర్స్ మధ్య మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదే త్రిష పొలిటికల్ ఎంట్రీ. తనకు CM అవ్వాలని ఉందంటూ గతంలో ఆమె చేసిన కామెంట్స్ తెరపైకి వచ్చాయి. త్వరలోనే విజయ్ TVK పార్టీలో చేరనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం సినిమాలకు సైన్ కూడా చేయడంలేదని మరో గాసిప్. ఇక భార్యతో విడాకుల సెటిల్మెంట్ తర్వాత త్రిషను విజయ్ వివాహం చేసుకోనున్నారని వార్తలొస్తున్నాయి.