News April 8, 2025

GET READY.. ఇవాళ బిగ్ అప్డేట్స్

image

సినీ ప్రియులకు ఇవాళ బిగ్ అప్డేట్స్ రానున్నాయి. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నెక్ట్స్ మూవీ అనౌన్స్‌మెంట్ రానుంది. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. ఉ.11 గంటలకు ఈ ప్రకటన రానుంది. మరోవైపు ‘ఏజెంట్’ తర్వాత రెండేళ్లుగా సినిమా ప్రకటించని అక్కినేని అఖిల్ కొత్త సినిమా అప్డేట్ రానుంది. ఆయన బర్త్ డే నేపథ్యంలో ఇవాళ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

Similar News

News April 9, 2025

శుభ ముహూర్తం (09-04-2025)(బుధవారం)

image

తిథి: శుక్ల ద్వాదశి రా.11.56 వరకు
నక్షత్రం: మఖ ఉ.11.16 వరకు
రాహుకాలం: మ.12.00-మ.1.30 వరకు
యమగండం: ఉ.7.30-ఉ.9.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36-ఉ.12.24 వరకు
వర్జ్యం: రా.7.49-రా.9.31 గంటల వరకు
అమృత ఘడియలు: ఉ.9.08-ఉ.10.48 వరకు

News April 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 9, 2025

TODAY HEADLINES

image

* పేద బిడ్డల విద్యపై నిర్లక్ష్యం క్షమించరానిది: సీఎం రేవంత్
* పోలీసుల బట్టలు ఊడదీస్తాం: YS జగన్
* అల్ప పీడనం.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు
* అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు
* జూన్ నాటికి మెగా డీఎస్సీ: నారా లోకేశ్
* త్వరలో భారీ భూకుంభకోణం బయటపెడతాం: కేటీఆర్
* పదేళ్లలో ఎన్నో కలలను నిజం చేశాం: మోదీ
* ఐపీఎల్‌లో కోల్‌కతాపై లక్నో, చెన్నైపై పంజాబ్ విజయం

error: Content is protected !!