News December 16, 2024
టెస్టుల్లో ఆసియా బయట ఆడలేకపోతున్న గిల్!

టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ టెస్టుల్లో ఆసియా బయట పిచ్లపై తడబడుతున్నారు. టెస్టుల్లో అవకాశాలొస్తున్నా అర్ధ సెంచరీ కూడా చేయలేకపోతున్నారు. గత 16 టెస్టుల్లో ఆయన ప్రదర్శన ఇలా ఉంది. 1, 28, 31, 10, 36, 26, 2, 29, 10, 6, 18, 13, 4, 17, 8, 28 రన్స్ మాత్రమే చేయగలిగారు. కాగా కోహ్లీతో పాటు గిల్ తిరిగి ఫామ్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


