News April 4, 2025

రైలు వాష్‌రూమ్‌లో బాలికపై లైంగిక దాడి

image

TG: HYD ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటన మరవకముందే.. రక్సెల్-SEC ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక(12)పై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఆ రైళ్లో ప్రయాణిస్తున్న బాలిక అర్ధరాత్రి వేళ వాష్‌రూమ్‌కు వెళ్లగా, వెనకాలే ఓ వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. అరగంట పాటు ఆమెను లైంగికంగా వేధించి వీడియోలు తీశారు. రైలు సికింద్రాబాద్ చేరుకోగానే బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News November 27, 2025

ఆదిలాబాద్‌లో బాల్య వివాహం అడ్డగింత

image

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.