News April 14, 2025

GNT: షజీలాకి మేయర్ సీటు పదిలం.?

image

ఇన్‌ఛార్జ్ మేయర్ షేక్ షజీల వైసీపీ తరఫున కార్పొరేటర్‌గా గెలిచినప్పటికీ పార్టీలో నెలకొన్న విభేదాలు కారణంగా ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. అయితే అనూహ్యంగా ఇటీవల ఇన్‌ఛార్జ్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎలాగూ మేయర్ సీట్లో కూర్చున్నాం కదా ఆ సీటును పదిలం చేసుకోవాలనే ఆలోచనలో షజీల ఉన్నారు. కొత్త వ్యక్తులకు పూర్తి మద్దతు లేకపోవడం, సవరణ బిల్లు వంటి అంశాలు షజీలాకి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. 

Similar News

News November 18, 2025

మాదక ద్రవ్యాల నిర్మూలనకు గుంటూరు పోలీసుల ‘సంకల్పం’

image

జిల్లాలో మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టేందుకు గుంటూరు పోలీసులు సరికొత్త అస్త్రం సిద్ధం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సంకల్పం అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తంగా కాలేజీల్లో యువతకు అవగాహన కల్పించనున్నారు. తొలిగా తుళ్లూరు పీఎస్ పరిధిలోని VIT యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.