News December 20, 2024

GNT: హత్యకేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్ 

image

పాతగుంటూరు బాలాజీనగర్‌లో మద్యం మత్తులో స్నేహితులు దాడి చేయడంతో మరణించిన తెనాలి యువకుడు దీపక్ కేసును పాతగుంటూరు పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. మృతిచెందిన దీపక్ తన స్నేహితుడు కిరణ్ కుమార్‌కు తెలియకుండా ఫోన్ పే నుంచి రూ.53వేలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడన్నారు. డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో మద్యం తాగించి దాడి చేయడంతో దీపక్ మృతిచెందాడని సీఐ సోమయ్య తెలిపారు. 

Similar News

News December 3, 2025

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్‌లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.