News December 15, 2025
GNT: ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

విద్యుత్ వంటి ఇంధన వనరులను పొదుపుగా వినియోగించి భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 14 నుంచి 20వ వరకు జరుగుతున్న విద్యుత్ పొదుపు వారోత్సవాల ప్రచార పోస్టర్ ను సోమవారం కలెక్టరేట్‌లో తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. విద్యుత్ పొదుపుపై వారోత్సవాల్లో విస్తృతంగా అవగాహన నిర్వహించాలని చెప్పారు.
Similar News
News December 16, 2025
నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు మంగళవారం రానున్నారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల కమిటీలపై స్పష్టతకు రావడమే లక్ష్యంగా టీడీపీ అధిష్ఠానం ముందడుగు వేస్తుండగా, సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లా కమిటీల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా, త్వరలోనే రాష్ట్ర కమిటీని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.