News December 9, 2025
GNT: గ్రీన్ ఛానల్ ద్వారా తరలింపు.. అయినా దక్కని ప్రాణం

తాడేపల్లి (M) కుంచనపల్లికి చెందిన విజయ గోపాలకృష్ణ నిన్న విజయవాడ బెంజ్ సర్కిల్ స్క్రూ బ్రిడ్జి సమీపంలో మృతి చెందారు. గోపాలకృష్ణ విజయవాడలో విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా బ్రేకులు ఫెయిలైన ట్రాలీ గోపాలకృష్ణ బైక్‌ను, కారును ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయనను పోలీసులు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాసేపటికి అతను మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 11, 2025
మహబూబ్‌నగర్: ఓటేద్దాం.. చలో చలో..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి విడత GP ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఓటరు మహాశయులారా ఇక సిద్ధమవ్వండి. మీరు ఎక్కడున్నా సరే సొంతూరులో ఓటు హక్కు ఉంటే తప్పకుండా వచ్చి ఓటేయండి. మహబూబ్‌నగర్ జిల్లాలో 139, గద్వాల -106, నారాయణపేట -67, వనపర్తి – 87, నాగర్‌కర్నూల్ – 151 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పలుచోట్లు ఏకగ్రీమయ్యాయి.
> GP ఎన్నికల అప్‌డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.