News April 14, 2025
GNT: షజీలాకి మేయర్ సీటు పదిలం.?

ఇన్‌ఛార్జ్ మేయర్ షేక్ షజీల వైసీపీ తరఫున కార్పొరేటర్‌గా గెలిచినప్పటికీ పార్టీలో నెలకొన్న విభేదాలు కారణంగా ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. అయితే అనూహ్యంగా ఇటీవల ఇన్‌ఛార్జ్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎలాగూ మేయర్ సీట్లో కూర్చున్నాం కదా ఆ సీటును పదిలం చేసుకోవాలనే ఆలోచనలో షజీల ఉన్నారు. కొత్త వ్యక్తులకు పూర్తి మద్దతు లేకపోవడం, సవరణ బిల్లు వంటి అంశాలు షజీలాకి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి.
Similar News
News February 22, 2026
నేడు గుంటూరుకు CMచంద్రబాబు రాక

గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బొమ్మిడాలనగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సొసైటీలో ఆదివారం ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అతిథులు తపాలా సేవా మూర్తులకు సన్మానం చేయనున్నారు.
News February 22, 2026
ఫిరంగిపురం: కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. యువకుడి మృతి

ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలోని రైస్ మిల్లు వద్ద శనివారం విషాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో ఓ యువకుడు మరణించాడు. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన బైక్‌పై వెళ్తుండగా రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రభుదాసు అక్కడికక్కడే మృతి చెందాడు.