News January 6, 2026

GNT: సభలే అడ్డాగా జేబుదొంగల హల్‌చల్..!

image

గుంటూరు జిల్లాలో ఇటీవల CM చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనల సందర్భంగా జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. భారీగా జనం తరలివచ్చే బహిరంగ సభలను ఆసరాగా చేసుకుని సెల్‌ఫోన్లు, పర్సులు కాజేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలకు వెళ్లాలంటేనే కార్యకర్తలు జంకుతున్నారు. వరుసగా కేసులు నమోదవుతున్నా, పోలీసులు ఇప్పటికీ దొంగలను గుర్తించలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News January 8, 2026

వేదాంత గ్రూప్ ఛైర్మన్ కుమారుడు గుండెపోటుతో మృతి

image

వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ (49) గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదం తర్వాత హాస్పిటల్‌లో కోలుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ అగర్వాల్ వెల్లడించారు. “ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు” అని అన్నారు. తన కొడుకు ఎప్పుడూ ప్రశాంతంగా, అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

News January 8, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 8, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.21 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.14 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.