News April 25, 2025
GNT: ‘పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి’

గుంటూరు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా.విజయలక్ష్మి అధ్యక్షతన DMHO చాంబర్‌లో జిల్లా ఆరోగ్య అధికారులతో సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. డా.విజయలక్ష్మి మాట్లాడుతూ..మలేరియా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 25న జరగబోయే ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు.
Similar News
News December 19, 2025
మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం: గుంటూరు DEO

పదో తరగతి విద్యార్థుల ప్రగతిని మెరుగుపర్చడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తుందని DEO సలీమ్ బాషా అన్నారు. విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గుంటూరు పరీక్షా భవన్‌లో గురువారం స్లిప్ టెస్ట్ రివ్యూ నిర్వహించారు. 13 రోజుల పాటు విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు.