News August 12, 2024
కూతుళ్లను కాపాడబోయి..

TG: మేడ్చల్ <<13829788>>ఘటనలో<<>> హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గౌడవెల్లి స్టేషన్ వద్ద ట్రాక్‌మెన్ కృష్ణ పనులు చేస్తుండగా భార్య కవిత ఇద్దరు పిల్లలు వర్షిత(10), వరణి(7)తో కలిసి భోజనం తీసుకొచ్చింది. కొద్దిసేపు ఆగితే అందరం కలిసి ఇంటికి వెళ్దామని కృష్ణ చెప్పాడు. దీంతో పిల్లలు ఆడుకుంటూ ట్రాక్‌పైకి వెళ్లారు. గమనించిన కృష్ణ వారిని కాపాడేందుకు పరిగెత్తగా అంతలోనే దూసుకొచ్చిన రైలు ముగ్గురినీ కబళించింది.
Similar News
News November 22, 2025
సంగారెడ్డి: ‘పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి’

అధికారులు పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ కోసం పారదర్శకంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా పాల్గొన్నారు.

టుడే టాప్ న్యూస్

* ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM CBN
* AP టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
* రేవంత్ ప్రభుత్వం 9,300 ఎకరాల భూ కుంభకోణానికి తెరలేపింది: KTR
* G-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు SA చేరుకున్న ప్రధాని మోదీ
* జట్టుకు గిల్ దూరం.. రెండో టెస్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్
* అమలులోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్
* దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్.. పైలట్ మృతి