News December 27, 2024

బీసీ మహిళలు, యువతకు GOOD NEWS

image

AP: బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 80వేల మంది BC, EBC మహిళలకు 90 రోజులపాటు టైలరింగ్‌పై శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత రూ.24,000 విలువైన కుట్టు మిషన్లు అందిస్తుంది. అలాగే డీ ఫార్మా, బీఫార్మసీ కోర్సులు చేసిన యువత జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ₹8 లక్షలు సాయం చేయనుంది. ఇందులో ₹4 లక్షలు సబ్సిడీ, ₹4 లక్షలు రుణంగా ఉంటుంది. త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేయనుంది.

Similar News

News December 28, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 28, 2024

AA ఏ11 అయితే RR కూడా ఏ11 అవ్వాలి: RSP

image

TG: మెదక్ జిల్లా కిష్టాపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు తీస్తూ కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు యువకులు మరణించడంపై బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ స్పందించారు. సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్(AA) ఏ11 అయినప్పుడు రేవంత్‌ రెడ్డి(RR) కూడా ఏ11 కావాలి కదా అని డీజీపీని ప్రశ్నించారు. ఈ రెండు ఘటనల్లోనూ వేర్వేరు న్యాయాలు ఉండరాదన్నారు. కిష్టాపూర్‌లో సీఎం ఫ్లెక్సీ ఏర్పాటుకు పర్మిషన్ లేదని చెప్పారు.