News April 16, 2024
CSKకి గుడ్‌న్యూస్

IPL ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీ నెలకొన్న నేపథ్యంలో CSKకు బంగ్లాదేశ్ శుభవార్త చెప్పింది. CSK కీలక బౌలర్ ముస్తాఫిజుర్ NOCని పొడిగించింది. దీంతో అతడు మే 1న పంజాబ్‌తో జరిగే మ్యాచ్ వరకు అందుబాటులో ఉండనున్నారు. జింబాబ్వేతో T20 సిరీస్ (మే 3-12) కోసం అతడిని BCB ఏప్రిల్ 30నే స్వదేశానికి రమ్మంది. అయితే CSK కోరిక మేరకు ఆ గడువును తాజాగా పొడిగించింది. CSKలో ఇతడు టాప్ వికెట్ టేకర్(10)గా ఉన్నారు.
Similar News
News April 4, 2026
కరెంట్ అఫైర్స్

* లద్దాక్‌లో ‘మిషన్ మిత్ర’ ప్రారంభించిన గగన్‌యాన్ వ్యోమగాములు
* భారతీయ నేవీ అమ్ములపొదిలోకి INS అరిధమాన్ న్యూక్లియర్ సబ్‌మెరైన్
* 250.5 గిగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక శక్తిలో ప్రపంచంలో భారత్‌కు మూడోస్థానం
* మంగోలియా కొత్త ప్రధానిగా ఉచ్రల్ నయామ్
* మయన్మార్ అధ్యక్షుడిగా మిలిటరీ చీఫ్ మిన్ ఔంగ్ హ్లేయింగ్

డిఫెన్స్ బడ్జెట్‌ను 40% పెంచిన అమెరికా!

అమెరికా తన డిఫెన్స్ బడ్జెట్ భారీగా పెంచింది. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల (₹139లక్షల కోట్లు) బడ్జెట్‌కు ఆమోదం తెలపాలని అమెరికా అధ్యక్షుడు US కాంగ్రెస్‌లో ప్రతిపాదించారు. ఇరాన్‌తో యుద్ధం సహా గ్లోబల్‌గా అమెరికా మిలిటరీ అవసరాలు పెరగడంతో ఆ భారం డిఫెన్స్ బడ్జెట్‌పై పడింది. దీనిని ఆమోదిస్తే బడ్జెట్ 40% పెరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయి హైక్ ఇదే తొలిసారి.